మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పోషకాలు అన్నీ ఒకే ఆహార పదార్థంలో లభించవు. ఇందుకు గాను మనం వేర్వేరు ఆహారాలను రోజూ తినాలి.
రైతులు వానకాలంలో సాగు చేసిన పెసర పంట ఆశాజనకంగా ఉన్నది. పప్పు దినుసుల పంటలో ప్రధానంగా చెప్పబడే పెసరను వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానకాల పంటగా సాగు చేశారు. యాసంగిలో బోర్ల కింద ఈ పంటను తక్క�