పెసరపప్పు లడ్డు కావలసిన పదార్థాలు

పెసరపప్పు: ఒక కప్పు, బెల్లం: ఒక కప్పు, పల్లీలు: పావు కప్పు, తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా: అరకప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: అరకప్పు, ఎండు కొబ్బరి: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం
స్టవ్‌మీద గిన్నె వేడయ్యాక పెసరపప్పు, పల్లీలు విడివిడిగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత రెండిటినీ విడివిడిగా మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక డ్రైఫ్రూట్స్, కొబ్బరి వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి. ఇప్పుడు మందపాటి గిన్నెపెట్టి బెల్లం వేసి, కొంచెం నీళ్ళుపోసి తీగపాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. బెల్లం ఉండపాకం వచ్చాక పెసరపప్పు, పల్లీల పొడులు, వేయించిన డ్రైఫ్రూట్స్, యాలకుల పొడి, మిగతా నెయ్యి వేసి దగ్గరపడేవరకు కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని లడ్డూలు చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన మిఠాయి రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Laddu
- moong dal
- tasty food
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

