బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావం బుధవారం యావత్ ఖమ్మం జిల్లాపై స్పష్టంగా కనపడింది. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో తెల్లవారుజాము నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది.
Rains | హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Musi | మొంథా తుఫాన్ ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Heavy Rains | మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.