స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2019 సెప్టెంబర్ 6న ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు సరికొత్తగా ముస్తాబయ్యాయి. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల పరిధిలో 380 గ్రామ పంచాయతీల
ఎటుచూసినా పరుచుకున్న పచ్చదనం, భారీ వృక్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పచ్చలహారాన్ని తొడుగుకున్నది. దశాబ్దాలుగా బోసిబోయి కనిపించిన జిల్లా హరితందాలు సంతరించుకున్నది.
పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యే క గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.