షియా ముస్లింలకు అత్యంత పవిత్ర పర్వదినమైన మొహర్రం పండగకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
మొహర్రం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన డబీర్‌పురలోని చారిత్రక బిబికా అలవా అషూర్‌ఖానాలో ప్రతిష్ఠించిన అలంలకు నగర పోలీస్ విభాగంల