కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ శుక్రవారం తిరుమల శ్రీవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
మినీ ఇండియాను తలపించే కూకట్పల్లి నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమం.. సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజల ఆశీస్సులతో మూడోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్య�