కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్ శుక్రవారం తిరుమల శ్రీవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
వారి వెంట కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, నేతలు జిడిపల్లి రాజేశ్వర్‌రావు, నాయినేని తులసీరావు, రవిరాజు, మామిడాల రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
– కేపీహెచ్‌బీ కాలనీ, మే 17