రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ సోమవారంతో ముగిసింది. నిర్దేశిత గడువులోగా బీఆర్ఎస్ నుంచి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, తేజావత్
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజైన సోమవారం 10 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశా రు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబా ద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి ఆరుగురు