కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి వరకు చేపట్టనున్న కాళేశ్వరం కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూ మి ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. భూము�
సుమారు 2వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టు, 2వేల మంది రైతులకు కల్పతరువైన చండూర్, ఫైజాబాద్, గంగారం ఎత్తిపోతల పథకాలు మూలనపడ్డాయి.ఈ ఎత్తిపోతల పథకాలు నడవక పోవడంతో ఏడేండ్ల నుంచి నీరందక రైతులు నష్టపోతున్నారు. ఈ సీజ్�