రాష్ట్రంలో మహిళల విద్యా ఉద్యోగాలకు సంబంధించి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జీవో-3ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులో జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు.