Home
Karimnagar
Mlc Kavitha Kalvakuntla Said That The Congress Government Is A Conspiracy On Womens Reservation 2
రిజర్వేషన్ అమలులో మహిళలకు అన్యాయం
జీవో-3ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులో జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు.
- ధర్నా చౌక్ వద్ద కవితతో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్
జగిత్యాల, మార్చి 8: జీవో-3ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులో జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ధర్నాచౌక్‌లో కవితతో కలిసి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.
అలాగే వేములవాడ రాజరాజజేశ్వర స్వామి, పెంబట్ల దుబ్బరాజేశ్వరస్వామి తీర్థప్రసాదాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దావ వసంత-సురేశ్ దంపతులు అందజేశారు. పరమశివుడి ఆశీస్సులు కవితపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

