గృహజ్యోతి పథకం వల్ల జిల్లా లో కేవలం 63వేల మందికి మాత్రమే లబ్ధి జరిగిందని, మిగతా వారి పరిస్థితి ఏమిటని సంబంధిత అధికారులను ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
MLA Meghareddy | వనపర్తి జిల్లా(Wanaparth) కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు.