భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్థానిక అధికారులతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు.
ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీకని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని జామే మసీద్లో శనివారం రాత్రి మండలానికి చెందిన ముస్లింలకు రాష్ట్ర ప�