రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అభిమానులు, రాజకీయ నేతలు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె పార్థివదేహానికి మారేడ్పల�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నల్లగొండ మండలం చర్లపల్లిలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారును ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి బలంగా ఢీ కొట్టింది.