‘వీళ్ల పరిపాలన పాడుగాను.. అదే నేనైతే ఏడాదిలోనే రూపం మారుస్తా.. నాకు చాలా కో పం వస్తుంది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశి