గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా దాఖలైన అనర్హత వేటు పిటిషన్‌పై స్పీకర్ విచారణ పూర్తయింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్‌కు ఇంకా ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. తగిన సమయం అంటే వారి పదవీకాలం ముగిసేవరకా? అని ఆగ్రహం వ్యక్తం చే�