బైరామల్‌గూడ జంక్షన్లో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా జరుగుతున్న లూప్‌లు, సెకండ్ లెవల్ ఫ్లైఓవర్ పనులను అధికారులతో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిశీలించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులు, ముఖ్యనేతలు, గులాబీ శ్రేణులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తాయి.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చేపట్టిన చెరువుల సుందరీకరణతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.