కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ప్రచారానికి అద్భుత స్పందన వస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. సోమవారం కంటోన్మెంట్‌లోని పలు వార్డుల్లో ప్రచారం చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించ
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక