ఒక్క అవకాశం ఇవ్వండి..
మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు.
- అనునిత్యం ప్రజాసేవలో ఉంటాం
- కంటోన్మెంట్లో ఎంపీ అభ్యర్థి రాగిడి, ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత
కంటోన్మెంట్, మే 5 : మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఒకటో వార్డు పరిధిలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో సంచార్ పురి కాలనీ ఫేజ్ – 1, ఫేజ్ – 2, ఉమానగర్, పబ్లిక్ సెక్టార్, వాయునగర్ కాలనీల వాసులతో సమావేశం నిర్వహించారు. అదేవిధంగా 6వ వార్డు పరిధిలో బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ నేతృత్వంలో కౌసల్య ఎస్టేట్ కాలనీ, ఐదో వార్డు పరిధిలోని న్యూవాసవి కాలనీలోని తేలకుంట్ల కృష్ణ నేతృత్వంలో ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చామని, ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. తమను గెలిపిస్తే అనునిత్యం ప్రజాసేవలో ఉంటామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

