కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరో కుంభకోణం బయటపడింది. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలకు కేటాయించిన ఇండ్ల కేటాయింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ సలహాదారు పదవికి అలంద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ రాజీనామా చేశారు. 2023 డిసెంబర్ 29 నుంచి ఈ పదవిలో ఉన్న ఆయన తన రాజీనామాను సీఎం ఆఫీస్కు సమర్పించారు.