నిలువ నీడలేక.. తలదాచుకునే చోటులేక నానా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సీఎం కేసీఆర్‌కే సాధ్యమని, అప్పుల దేశం గా మార్చడం ప్రధాని మోదీకే చెల్లిందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు.