మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను, ఆయన సహచరులు కొందరిని ఈడీ సోమవారం అరెస్ట్ చేసింది. ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు అనంతరం ఆయనను అదపులోకి తీస�
మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు (MLA Amanatullah Khan) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని అందులో పేర్కొంది.