బండి సంజయ్ వంటి కొందరు దొంగలు ఏకమై రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, మంచిని చెడుగా చెబుతూ.. నిజాన్ని అబద్ధం చేయాలని కుట్రలు పన్నుతున్నట్లు దేవరకద ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నాయిపల్లి, మహ్మదాబాద్ గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నాగార్జునసాగర్�