గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఆర్డీఏ, మండల ప్రత్యేక అధికారి సూర్యారావు, మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్‌లో వారం రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘తాగునీళ్లు మహాప్రభో..!’ అనే కథనాన్ని ప్రచురించడంతో మిషన్ భగీరథ అధికారులు స్ప�
బోరు కోసం చందాలు వేసుకొన్న మొత్తాన్ని అధికారులు వాపస్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొన్నది. అధికారులకు విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఇంటికి �