కృష్ణ నది ఒడ్డున ఉన్న నాగార్జునసాగర్ వద్ద గల బుద్ధవనం ప్రాజెక్టును మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. మే 12న బుద్ధపూర్ణిమ సందర్భంగా బుద్ధవనంలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ధ్యానంలో పాల్గొ
హైదరాబాద్లో మే 7 నుంచి మే 31 వరకు నిర్వహించ తలపెట్టిన 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, వాటిని రద్దు చేసేవరకు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు.