Australia Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా.. తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన పెరాను ఓడించిన ఆండ్రీవా, రెండో రౌండ్లో జబేర్‌ను చిత్తుచేసింది. మూడో రౌండ్లో ప్యారీని ఓడించి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
US Open 2023 : యూఎస్ ఓపెన్‌లో జర్మనీ క్రీడాకారిణి లారా సెగ్మండ్(Laura Siegemund)కు వింత అనుభవం ఎదురైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె అమెరికా యువ సంచలనం కొకో గాఫ్(Coco Gauff)తో తలపడింది. అయితే.. మ్యాచ్ సమయంలో ప�