ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.19.33 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలైనట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వసూలైనదాంతో పోలిస్తే 9.4 శాతం పెరిగిందని తెలిపింది.
పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. రిఫండ్లు తగ్గుముఖం పట్టడం, కార్పొరేట్లు అత్యధికంగా ముందస్తు పన్ను చెల్లింపులు జరుపడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 17 వరకు రూ.17 లక్షల కోట్ల మేర నికర ప్రత్యక్ష ప�
ఐటీ రిటర్నుల్లో విదేశాల్లో ఉన్న ఆస్తులను వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి 25 వేల మందికి ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో హెచ్చరికలు పంపనున్నట్లు తెలిపింది.