తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ర్టాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ లేని బీసీ నినా దం తెలంగాణలో రావడానికి వెనుకాల పెద్ద కుట్ర ఉన్నది. తెలంగాణలో మెజారిటీ జనాభా బీసీలదే. సుమారు 54 శాతంతో బీ
మనదేశంలో 56 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి బీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం విచారించదగ్గ విషయం. మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల ఉద్యోగ, పదోన్నతుల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు.