ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’కార్యక్రమంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సం స్థల ప్రతినిధులు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
లోక కల్యాణంతోపాటు దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పీఠాధిపతులు యాగాలు చేయ డం అభినందనీయమని, కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరపీఠం ఆధ్వర్యంలో ఇలాంటి యాగాలు నిర్వహించడం హర్షణీయమని రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్�
నీరాతోపాటు కల్లు ఉప ఉత్పత్తులను ప్రోత్సహించి, గీత కార్మికుల జీవనోపాధి పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, పురావస్తు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు.