PMKVY | కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మరో పథకం ఘోరంగా విఫలమైంది. నిరుద్యోగ యువతకు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోదీ ప్రభుత్వం చేసిన వాగ్దానం నీటిమూటగా మారిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు.
రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు.