కరీంనగర్ మిల్లర్స్ అసోసియేషన్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు సంచలనం రేపగా, వివిధ కారణాలు చూపుతూ మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడడం, అధికారులకు పెద
అధికారులకు ముడుపుల పేరుతో మిల్లర్స్ యాజమాన్యాల నుంచి అసోసియేషన్లు వసూలు చేస్తున్న డబ్బుల్లో భారీగా గోల్మాల్ జరుగుతుందా? సంబంధిత అధికారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రూ.లక్షల్లో లెక్కలు చూపుతున్నాయా?
రాష్ట్రంలోని మిల్లర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని గంగుల నివాసంలో మంత్రిని మిల్లర్ల అసోసియేషన్