థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుల్లో సోమవారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో తమ సైనికులు ఇద్దరు చనిపోయారని, నలుగురు గాయపడ్డారని రాయల్ థాయ్ ఆర్మీ మంగళవారం పేర్కొంది.
భారత్‌తో సైనిక ఘర్షణల సందర్భంగా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచి డ్రోన్లతోపాటు సైనిక సిబ్బందిని కూడా అందచేసిన తుర్కియే, అజర్‌బైజాన్‌లపై భారత్‌లో బహిష్కరణల పర్వం కొనసాగుతోంది.