S Jaishankar | ఎలాంటి సైనిక దాడి జరిగినా భారత్ గట్టిగా బదులిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అయితే పాకిస్థాన్‌తో పరిస్థితిని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు.
మాస్కో: ఉక్రెయిన్‌పై చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ కొత్త దశకు చేరుకున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తెలిపారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంతో పాటు డాన్బాస్ ప్రాంతంలో రష్యా భీకర సైనిక చ