Microsoft | ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బ్రౌజింగ్ యాప్ ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్' శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇకపై మనకు కనిపించదు.
పాత విండోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్టును నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లను వాడుతున్న యూజర్లు వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.
న్యూయార్క్: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొన్నది. దాదాపు 25 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ ఎక్స్పోర్లర్ బ్రౌజర్‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప�