జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పండ్ల తోటలను పెంచేందుకు నిర్ణయించింద
రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు చేసేందుకు రూ.55,36,68,000 అదనపు నిధులను కేటాయిచింది.
మైక్రో ఇరిగేషన్ అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందున్నది. కాగా, మైక్రో ఇరిగేషన్లో తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.