ఓ బాలిక నగ్న చిత్రాలను ఆమె తండ్రికి పంపించి డబ్బులు డిమాండ్ చేస్తున్న యువకుడికి నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్షతో పాటు 5వేల జరిమానా విధించింది.
దేశంలోనే మొట్టమొదటి వాటర్ టన్నెల్ ఆక్వేరియం... 5 ఎకరాల్లో అతి పెద్ద పక్షిశాల... ఎత్తయిన రాళ్ల గుట్టల మధ్య 2.5 కి.మీ పొడవునా బోర్డు వాక్... ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక అంశాలలో చేపట్టిన ప్రాజెక్టు ఎకో పార్కు.
బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల ఆన్లైన్ వేలంపై ప్రీ బిడ్ సమావేశాన్ని ఆదివారం (6వ తేదీ) మధ్యాహ్నం టీ హబ్లో నిర్వహిస్తున్నామని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు.