ఏసు ప్రభువు కరుణామయుడు. ఆయన మార్గం అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని సీఎస్ఐలో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
మెదక్‌లోని చర్చి ఒక అమూల్యమైన చారిత్రక వారసత్వం. ఇది ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్దదైన డయాసీసే కాకుండా వాటికన్ తర్వాత ప్రపంచంలోనే పెద్దది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చిన కరువు సందర్భంగా ఈ చర్చిని నిర్మ