స్త్రీ ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు ఉపయోగపడితే పురుషుల ఆరోగ్యానికి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. టెస్టోస్టిరాన్ పురుషుల్లో వృషణాల్లో ఉత్పత్తి అవుతుంది. �
ప్రస్తుతం చాలా మంది పురుషుల్లో శృంగార సామర్థ్యం ఉండడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం ఎదుర్కొనే పని ఒత్తిడితోపాటు తీసుకునే ఆహారం, ధూమపానం, మద్యపానం వంటివి కూడా పురుషుల్లో శృంగార సామ