చిమటా రమేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో హీరో నటించిన చిత్రం ‘నేను-కీర్తన’. రిషిత, మేఘన హీరోయిన్లు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మీకుమారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పెద్దపల్లికి చెందిన మేఘన సాదుల అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి కుమార్తె మేఘన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ చాంపియ�