మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’. అర్జున్ దాస్యన్ నిర్మాత. సుశాంత్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని ‘ఆమని ఉంటే పక్కన’ అనే పల్లవితో సాగే గీతాన్న�
అర్జున్ సోమయాజులు, అరుణ్ అదిత్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘డియర్ మేఘ’ . ఈ మూవీ నుంచి ‘ఆమని ఉంటే’ తొలి పాటను ప్రముఖ హీరోయిన్ పూజాహెగ్డే ట్విటర్ ద్వారా లాంఛ్ చేసింది.