పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో శనివారం న్యాయమూర్తి పసుల పావనీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పలు కేసుల్లో
సూర్యాపేట కోర్టుల ఆవరణలో జూన్ 8న నిర్వహించే మెగా లోక్ అదాలత్‌ను సమష్టి కృషితో విజయవంతం చేయాలని న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
మధిర : మధిర కోర్టులో శనివారం జాతీయ మెగాలోక్అదాలత్లో భాగంగా మండల న్యాయసేవాఅధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ డీ.ధీజర్కుమార్ ఆధ్వర్యంలో మెగా లోక్‌అదాలత్ నిర్వహించారు. ప్రధాన జూనియ�