వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈసారి యాక్షన్ డోస్ కాస్త తగ్గించి తనదైన వింటేజ్ కామెడీతో అభిమానుల్లో జోష్నింపబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తాలూకు వింటేజ్ కామెడీ చూసి చాలా రోజులైందని ఆయన అభిమానులు కొన్నేళ్లుగా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆ లోటుని పూడ్చడానికేనంటూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చిరంజీవి ‘మ�