నూనెల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతున్నది. ఆ నూనెలు జుట్టుకు రాసుకోవడం వల్ల కేశ సౌందర్యం పెరగడమే కాదు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. నాలుగు రకాల నూనెల వల్ల జుట్టుకు రకరకాల లాభాలున్నాయి.
ఆహారానికి సువాసన అద్దే యాలకుల్లో ఔషధ గుణాలూ ఉంటాయి. ఇవి శరీరంలో వాత, పిత్త,
కఫాలను సమతూకంలో ఉంచడంలో సాయపడతాయి. జీర్ణశక్తి మొదలుకుని శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుదల వరకు వివిధ రకాలుగా యాలకులను ఉపయోగిస్తుం�
గంజాయి మొక్కల్లో (కన్నాబిస్) ఔషధ గుణాలున్నాయా లేదా అనే అంశంపై అనేక ఏండ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.