ఫిజియోథెరపిస్టులు మెడికల్ డాక్టర్లు కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) తెలిపింది. ఫిజియోథెరపిస్టులు తమ పేర్ల ముందు డాక్టర్ అనే పదాన్ని రాసుకోకూడదని పేర్కొంది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీల�