మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో నెల రోజుల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానున్నది. నెల రోజులు ముందుగానే పూర్తి కావాల్సిన అభివృద్ధి పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఆరు ప్రధాన శాఖల ద్వారా రూ.51.56కోట్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించబోయే మేడారం మహా జాతరకు సంబంధించిన పనులు, నిర్వహణపై గురువారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో అంకిత్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.