మహాజాతరలో భాగంగా మేడారానికి కొండాయి నుంచి గోవిందరాజులు బుధవారం బయల్దేరి రాత్రి మేడారం గద్దెలపైకి చేరుకున్నారు. కొండాయిలోని గోవిందరాజుల గుడిలో పూజారి దబ్బగట్ట గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. బుధవారం నుంచి ఈ నెల 24 వరకూ మేడారంలో జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొనేందుకు, అమ్మవార్లను దర్శించుకునేందుకు, మొక్కులు చెల్ల