మేడారంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్�
వనదేవతలు కొలువైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ది చేసేందుకు రూ.236.2కోట్లతో నూతన మాస్టర్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేశారు.
మేడారం శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసి అక్టోబర్ తర్వాత ముందస్తుగా పనులను చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడ�