ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిషరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా, జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీతో
ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిషరించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని, ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు.