సూర్యాపేట జిల్లాలో మరిన్ని మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న మీ సేవ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
వంట గ్యాస్ ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాల వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపిస్తున్నది.