హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): నోటరీ దస్ర్తాలపై కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు మార్గదర్శకా లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివా రం ఉత్తర్వులు జారీచేసింది. నోటరీ దస్తావేజులపై కొన్న భూములపై యాజమాన్య హక్కులను కల్పించాలని, సదరు కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
దరఖాస్తు ప్రక్రియ..